Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రాడ్‌పీక్‌పై హిమపాతం

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 01, 2026 6:34 AM జాతీయంGeneral
బ్రాడ్‌పీక్‌పై హిమపాతం - Udayam
పాకిస్తాన్‌లోని బ్రాడ్‌పీక్‌పై సంభవించిన హిమపాతంలో నిర్మల్‌ పుర్జా సారథ్యంలోని పదిమంది పర్వతారోహకుల బృందం గల్లంతైంది. వీరి కోసం పాక్‌ మిలటరీ హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం వరకు నలుగురు మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...