వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నిరవధిక బంద్‌ను విరమించిన కార్మిక సంఘాలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఆటో చార్జీల పెంపుపై నివేదిక తీసుకుని జీవో జారీ చేయడానికి అంగీకరించారు.
ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు, ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్ ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

