వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలోని దేవాలయాల్లో దేవుడి నగలు, ఆస్తులకు భద్రత లేకపోతే ఎలా అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను పట్టించుకోరా? ప్రజలు ఏమనుకుంటారో అనే సోయి కూడా లేదు అని విమర్శించారు.
అనకాపల్లిలో పంచదార్ల కొండ, అన్నమయ్య జిల్లాలో మల్లయ్య కొండ, రాంబిల్లిలో రాములవారి కొండలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు.
Comments
Loading comments...

