వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో తెలుగు ప్రవాసులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్‌కు బలమైన ప్రతినిధులు, అంబాసిడర్లుగా ప్రవాసులు నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని ప్రపంచ ఆర్థిక, ఆవిష్కరణ శక్తిగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రవాసులు చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Loading comments...

