Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీరావుకు స్మారక సభపై అంబటి తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 23, 2026 9:30 PM గుంటూరుGeneral
రామోజీరావుకు స్మారక సభపై అంబటి తీవ్ర ఆగ్రహం - Udayam
రామోజీరావును టీడీపీ, ఎల్లో మీడియా మహాత్ముడిగా కీర్తించడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు తాడేపల్లిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.12 కోట్లతో ఆయన సంస్మరణ సభ నిర్వహించడం దారుణమన్నారు. మార్గదర్శి ద్వారా ఆర్బీఐ చట్టాలకు విరుద్ధంగా ఆయన ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలపై 1997లోనే ఆర్బీఐ మార్గదర్శికి నోటీసులు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు.

Comments

G
Loading comments...