Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22A జాబితా రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం: హరీశ్‌రావు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 9:50 PM హైదరాబాద్General
22A జాబితా రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం: హరీశ్‌రావు - Udayam
బోడుప్పల్‌లో 22A నిషేధిత జాబితాలో చేర్చిన కాలనీల వాసులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. 22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. భూభారతి పోర్టల్‌ నుంచి 22A జాబితాను ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, జాబితాను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...