Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా: కేంద్రమంత్రి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 23, 2026 9:30 PM గుంటూరుGeneral
సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా: కేంద్రమంత్రి - Udayam
అమెరికాలో లగ్జరీ కార్లు, ఆస్తులు, హోదాతో తనకు అద్భుతమైన జీవితం ఉండేదని గుంటూరుల్ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజకీయాల్లోకి వస్తానంటే మోసపూరితమైనవని అందరూ వద్దని హెచ్చరించారని తెలిపారు. అయితే సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఒక అడుగు ముందుకేశానని, దేవుడు కూడా తనను కరుణించాడని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...