వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీజ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద బోనకల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

