వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో గుంటూరు జిల్లా క్రీడాకారులు డి.దీపిక, ఎండీ.కరామత్ ఉల్ హక్ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన కోటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్–2026లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.
ఈ జోడీ అంతర్జాతీయ స్థాయిలో రెండోసారి కాంస్యం గెలుచుకోవడం విశేషం. కోచ్ కిరణ్‌కుమార్, ప్రో-షట్లర్స్ అకాడమీని క్రీడా వర్గాలు అభినందించాయి.
Comments
Loading comments...

