Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్‌లో రైతు దారుణ హత్య

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 9:10 PM యాదాద్రి భువనగిరిGeneral
చౌటుప్పల్‌లో రైతు దారుణ హత్య - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి శివారులో రైతు రాపోలు దానయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో దానయ్య భార్యను చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...