Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళవారం నిజామాబాద్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 10:19 PM నిజామాబాద్General
మంగళవారం నిజామాబాద్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా - Udayam
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్‌కు చేరుకోనున్న గవర్నర్ ఉదయం 11 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. అనంతరం జాతీయ పసుపు బోర్డు వద్ద రైతులతో సమావేశమై, PHR కన్వెన్షన్ సెంటర్‌లో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...