Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో సమ్మె విరమించాలి: పొన్నం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 2:42 PM హైదరాబాద్General
ఆటో సమ్మె విరమించాలి: పొన్నం - Udayam
తెలంగాణలో అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ఆటో సమ్మెను వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ వేస్తామని, ఎలక్ట్రిక్‌ ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...