వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన నిత్యావసరాలు, విడిభాగాల ధరల నేపథ్యంలో ఆటోరిక్షా ప్రయాణానికి సంబంధించి మినిమం చార్జీని రూ.30కి పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రాంతాల్లో ఆటో యూనియన్లు ప్రతిపాదనలు ముందుకు తెచ్చాయి.
ఇంధన ధరల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు భారతం కాకుండా, ఆటో డ్రైవర్లకు గిట్టుబాటు అయ్యేలా కనీస ఛార్జీలను సవరించాలని సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

