Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపుతప్పిన ఆటో ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 04, 2026 10:42 AM విశాఖపట్నంGeneral
అదుపుతప్పిన ఆటో ఢీకొని వ్యక్తి మృతి - Udayam
భీమిలి దొరతోట రోడ్డులో అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కన ఉన్న పక్కూర్తి లక్ష్మణ్(40)ను ఢీకొనడంతో ఆయన మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ను కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...