Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా ఆర్థిక వృద్ధికి బ్రేక్‌

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 10, 2026 9:24 PM జాతీయంGeneral
ఆస్ట్రేలియా ఆర్థిక వృద్ధికి బ్రేక్‌ - Udayam
మూడు దశాబ్దాల నిరంతర వృద్ధితో ‘లక్కీ కంట్రీ’గా పేరొందిన ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ తర్వాత స్తబ్దతను ఎదుర్కొంటోంది. తలసరి జీడీపీ, ఉత్పాదకత, వాస్తవ వేతనాలు తగ్గగా ద్రవ్యోల్బణం ప్రజలపై భారాన్ని పెంచుతోంది. 2013 నుంచి ప్రైవేట్‌ పెట్టుబడులు సుమారు 25 శాతం తగ్గడం ప్రధాన సమస్యగా నిపుణులు పేర్కొంటున్నారు. చైనా మందగమనం, ఎగుమతుల క్షీణత కూడా ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషిస్తున్నారు.

Comments

G
Loading comments...