Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔషధ భద్రతపై అవగాహన కార్యక్రమాలు

Follow Udayam on Google
B. Rajesh Sep 23, 2026 5:48 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఔషధ భద్రతపై అవగాహన కార్యక్రమాలు - Udayam
ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు జాతీయ ఔషధ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ, ప్రజా అవగాహన కార్యక్రమాలు, వైద్య విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. మందులను వైద్యుల సూచన మేరకు మాత్రమే వినియోగించాలని, ప్రతికూల ఔషధ ప్రతిచర్యలు కనిపిస్తే వైద్య సిబ్బందికి తెలియజేయాలని అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...