Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 9న ఘనంగా ఆదివాసీ దినోత్సవం: పీవో

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 05, 2026 12:57 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఆగస్టు 9న ఘనంగా ఆదివాసీ దినోత్సవం: పీవో - Udayam
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గత ఏడాదికంటే ఘనంగా నిర్వహించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...