Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 11నే బలూచిస్థాన్ స్వాతంత్ర దినోత్సవం: మీర్ యార్ బలూచ్

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 04, 2026 10:05 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ఆగస్టు 11నే బలూచిస్థాన్ స్వాతంత్ర దినోత్సవం: మీర్ యార్ బలూచ్ - Udayam Digital
పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లు పేర్కొంటున్న బలూచిస్థాన్ ఆగస్టు 11ను తమ స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజు వేడుకలు నిర్వహించాలని, ఇళ్లు, మార్కెట్లు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని బలూచ్ లిబరేషన్ నేత మీర్ యార్ బలూచ్ పిలుపునిచ్చారు. దీనిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కూడా కోరారు.

Comments

G
Loading comments...