వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రజలను కోరారు. వర్షాలకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడిన టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైన, తాగునీటి సమస్య ఉన్న తనకు సమాచారం ఇస్తే అధికారులను అప్రమత్తం చేస్తామన్నారు. నీరు సంరక్షణపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

