వార్తలకు తిరిగి వెళ్లండి

వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఇందల్వాయి అటవీ సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు చేపట్టారు. తిరుమలపల్లి బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నంబర్ 480లో ఫారెస్ట్ అధికారి రవి మోహన్ భట్ ఆధ్వర్యంలో వ్యర్థాలను సేకరించి తొలగించారు.
అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

