వార్తలకు తిరిగి వెళ్లండి

అట్లూరు మండలంలోని 7 MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అట్లూరు, కొండూరు జనరల్కు, కుంభగిరి, మాడపూరు జనరల్ మహిళకు కేటాయించారు. కమలకూరు బీసీ, ముత్తుకూరు ఎస్సీ, తంబళ్లగొంది ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యాయి.
రిజర్వేషన్లు ఖరారు కావడంతో మండలంలో రాజకీయ సందడి మొదలైంది. ఆశావహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
Comments
Loading comments...

