Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ కుంట భూమి ఆక్రమణకు యత్నం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 14, 2026 6:19 PM ములుగు General
బతుకమ్మ కుంట భూమి ఆక్రమణకు యత్నం - Udayam
ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పాల్సపల్లి వద్ద బతుకమ్మ కుంట భూమిని సర్వే చేయగా గ్రామకంఠం భూమిగా తేలినట్లు సర్వే అధికారులు, తహశీల్దార్‌ ధ్రువీకరించినట్లు స్థానికులు తెలిపారు. కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో మేనేజర్‌కు మెమోరాండం సమర్పించినట్లు స్థానికులు తెలిపారు. భూమిని కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...