Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ కాల్‌సెంటర్లపై దాడులు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 10, 2026 9:12 PM జాతీయంGeneral
దిల్లీ కాల్‌సెంటర్లపై దాడులు - Udayam
దిల్లీలోని మూడు సైబర్‌ నేర కాల్‌సెంటర్లపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దాడులు చేశారు. టెలీకాలర్లుగా పనిచేస్తున్న 21 మంది తెలుగు యువతులతో పాటు మరో బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. బజాజ్‌ ఫైనాన్స్‌ పేరుతో రుణాల ప్రాసెసింగ్‌, వెరిఫికేషన్‌, బీమా ఛార్జీలంటూ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. తెలంగాణలోని 22 సైబర్‌ కేసులతో ముఠాకు సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...