Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వట్‌పల్లి స్టేషన్‌పై దాడి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 01, 2026 8:47 PM సంగారెడ్డిGeneral
వట్‌పల్లి స్టేషన్‌పై దాడి - Udayam
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. బంధువులు రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారనే ఆగ్రహంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు స్టేషన్‌పై దాడికి దిగారు. దాడిలో పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బీరప్ప ఆత్మహత్య ఘటన అనంతరం చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...