Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్షిత్‌రెడ్డిపై పోలీసుల దాడి

Follow Udayam on Google
రూప దేవి Aug 12, 2026 7:07 AM తిరుపతిఆంధ్రప్రదేశ్
హర్షిత్‌రెడ్డిపై పోలీసుల దాడి - Udayam
చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌ ముందు నిరసన చేస్తున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలైనట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదును ప్రశ్నిస్తూ హర్షిత్‌రెడ్డి పార్టీ నేతలతో నిరసన చేపట్టారు.

Comments

G
Loading comments...