Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తి ప్రాజెక్టులకు బిఆర్ఎస్ బాధ్యత

Follow Udayam on Google
Jaipal Sep 20, 2026 5:03 PM నాగర్ కర్నూల్General
అసంపూర్తి ప్రాజెక్టులకు బిఆర్ఎస్ బాధ్యత - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనలో పలు ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టారని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా వదిలేసిన నాయకులు ప్రస్తుతం అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...