వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, చేగుంట, నార్సింగి మండలాల్లో కాలువల పనులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అటవీ శాఖ భూములకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వ అనుమతులు తీసుకుని, రైతుల నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

