Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ANU విద్యార్థిని అసిఫా మృతి.. విషాదం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 10, 2026 11:12 AM గుంటూరుGeneral
ANU విద్యార్థిని అసిఫా మృతి.. విషాదం - Udayam
ఏటుకూరు బైపాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ DCP షిరీన్‌ బేగం కుమార్తె షేక్‌ అసిఫా (24) మృతి చెందారు. ఆమె ANUలో MSc సైకాలజీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. విజయవాడ నుంచి చీరాల బీచ్‌కు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. అసిఫా మృతిపై యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...