Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారాంశ్ ఎంపికపై అశ్విన్ ప్రశంసలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 29, 2026 11:25 AM జాతీయంక్రీడలు
సారాంశ్ ఎంపికపై అశ్విన్ ప్రశంసలు - Udayam
భారత టెస్ట్ జట్టులో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ ఎంపికపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా సారాంశ్‌కు ఉందని అన్నారు. క్రీజ్‌కు దూరంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసే భిన్నమైన ఆఫ్ స్పిన్నర్ అని పేర్కొన్నారు. జడేజా, కుల్దీప్, మానవ్ వంటి స్పిన్నర్లు ఉండటంతో తుది జట్టులో అవకాశం కష్టమవుతుందని, అయినా ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...