వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేటలో ఓ వృద్ధురాలి పరిస్థితిపై అధికారులు, పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత వృద్ధురాలిని వారికి అప్పగించారు. స్పందించి అండగా నిలిచిన పోలీసులను స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...

