వార్తలకు తిరిగి వెళ్లండి
అసెంబ్లీ వద్ద తమపై పోలీసులు దాడి చేశారని బీఆర్‌ఎస్ నేత జగదీష్‌రెడ్డి ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసి కేసులు పెట్టారని అన్నారు. ఘటనపై మానవ హక్కుల కమిషన్,మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు.
పోలీసుల చర్యలపై సంబంధిత కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు జగదీష్‌రెడ్డి వెల్లడించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి, కేసుల అంశాన్ని కమిషన్ల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

