వార్తలకు తిరిగి వెళ్లండి
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్-3 గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు.
వి. శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పరిశీలనలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

