వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ నక్కలగుట్టలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వివిధ రంగాల ఆర్యవైశ్యులతో సమావేశం నిర్వహించారు. జీవీబీఎల్ ప్రతినిధులు వోలం ప్రభుకిరణ్, బొడ్ల రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.
సమావేశంలో పరస్పరం వ్యాపార సలహాలు అందించారు. అయిత ప్రదీప్‌కుమార్, జి.రతీశ్, సంజీవ్, రాజయ్య, చకిలం హరిప్రకాశ్, వంశీ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

