Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ సంఘ కో-కన్వీనర్‌గా నవీన్‌కుమార్

Follow Udayam on Google
Harika Aug 24, 2026 2:50 PM నారాయణపేటGeneral
జర్నలిస్ట్ సంఘ కో-కన్వీనర్‌గా నవీన్‌కుమార్ - Udayam
తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కార్యవర్గ నియామకాల్లో భాగంగా మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా కో-కన్వీనర్‌గా సి. నవీన్‌కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నవీన్‌కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి ముదిరాజ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...