వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో మండల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సిటిజన్ చార్టులు ఏర్పాటు చేయాలని కోరారు.
ఒంటరి మహిళా పింఛన్ల సర్టిఫికెట్ల మంజూరులో జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, రజినిబాబు పాల్గొన్నారు.
Comments
Loading comments...

