Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 10, 2026 10:26 AM కామరెడ్డితెలంగాణ
అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువు పొడిగింపు - Udayam
అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్‌ 9 వరకు పొడిగించినట్లు సమన్వయకర్త డా. సుధాకర్‌ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల స్టడీ సెంటర్‌లో వివరాలు తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...