వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు 5,854 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
గత 24 గంటల్లో సగటు ఇన్‌ఫ్లో 5,837 క్యూసెక్కులుగా ఉండగా, తాజా ఔట్‌ఫ్లో 722 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 42.116 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

