వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లెందుకు చెందిన వెంకటేశ్ 2023లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు పనిచేయకుండా మంచానికే పరిమితమయ్యాడు.
కుమారుడి సంరక్షణతో పాటు కూలి పనులు చేస్తూ తల్లి కుటుంబాన్ని పోషిస్తోంది.
వైద్య ఖర్చులు, నిత్యావసరాలు భరించలేని స్థితిలో ఉన్న కుటుంబం దాతలు ముందుకు వచ్చి మెరుగైన చికిత్సకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.
Comments
Loading comments...

