వార్తలకు తిరిగి వెళ్లండి

కురబలకోట మండలం అంగళ్లులో లారీ కారును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన ఘటనలో అనంతపురానికి చెందిన జుబేదా (42) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడినట్లు సమాచారం.
పక్షవాతంతో బాధపడుతున్న భర్తకు మందు తీసుకురావడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

