Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండిచీరలో దర్శనమిచ్చిన మహంకాళి అమ్మవారు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 05, 2026 5:48 PM హైదరాబాద్General
వెండిచీరలో దర్శనమిచ్చిన మహంకాళి అమ్మవారు - Udayam
ఆషాఢమాస బోనాల నవరాత్రుల సందర్భంగా లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని వెండిచీరతో ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవారం అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో బోనాల ఉత్సవ సందడి నెలకొంది.

Comments

G
Loading comments...