Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ కల్యాణ కట్టలో అదనపు వసూళ్ల ఆరోపణలు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 29, 2026 3:02 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ కల్యాణ కట్టలో అదనపు వసూళ్ల ఆరోపణలు - Udayam
వేములవాడ కల్యాణ కట్టలో అదనపు వసూళ్ల ఆరోపణలు వచ్చాయి. రూ.50 టికెట్‌ తీసుకున్న భక్తుల నుంచి మరింత డబ్బు అడుగుతున్నారని ఫిర్యాదులు అందాయి. గతంలోనూ వచ్చిన ఫిర్యాదులతో ఆలయ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వసూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...