Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 14, 2026 5:21 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి - Udayam
గద్వాల జిల్లాలో రేపు నిర్వహించనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఉదయం 9.30 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు.

Comments

G
Loading comments...