వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో దశాబ్దాల నాటి రైల్వేలైన్ కల సాకారంపై ఆశలు పెరిగాయి.
136.50 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మార్గానికి రూ.4,500 కోట్ల వ్యయం అంచనా వేశారు. రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
Comments
Loading comments...
