వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ బీచ్ రోడ్డులో గిరిజన సహకార సంస్థ (GCC) ఆధ్వర్యంలో రూ.1.06 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అరకు వ్యాలీ కాఫీ కేఫ్‌ను రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (GCC) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ GCC డైరెక్టర్లతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కేఫ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

