Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకొర వసతులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల

Follow Udayam on Google
p.g.murthy Aug 09, 2026 10:02 AM మంచిర్యాలGeneral
అరకొర వసతులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల - Udayam
దండేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దండేపల్లిలోని జడ్పీ పాఠశాల ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. అందులో ఐదు గదులు మాత్రమే ఉన్నాయి. రెండు పక్క గదులుగా, మరో మూడు గదులు రేకులతో ఉన్నాయి. పక్కా గదులను ప్రిన్సిపాల్ చాంబర్, స్టోర్ రూమ్లకు వినియోగిస్తున్నారు. రేకుల గదులు ఎత్తు తక్కువగా ఉండడంతో ఎండ, వానాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Comments

G
Loading comments...