Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరికెలలో గెలుపు కోసం వైసీపీ ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:18 AM అన్నమయ్యGeneral
అరికెలలో గెలుపు కోసం వైసీపీ ప్రచారం - Udayam
రామసముద్రం మండలం అరికెల పంచాయతీలో వైసీపీ MPTC అభ్యర్థి సి. రాధిక గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాధిక మరిది రమణారెడ్డి, జిల్లా వైసీపీ స్టూడెంట్ కన్వీనర్ అభివర్షిత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బుడ్డారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రాధికను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Comments

G
Loading comments...