Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ సామాజిక పింఛన్లు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 5:43 PM విజయనగరంGeneral
అర్హులందరికీ సామాజిక పింఛన్లు: ఎమ్మెల్యే  - Udayam
అర్హులందరికీ సామాజిక పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా అన్నారు. బొబ్బిలి మండలం రాజుపేటలో గురువారం పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...