వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 34వ వార్డు సచివాలయాన్ని జనసేన నాయకుడు నందిగాం ధర్మారావు గురువారం సందర్శించారు. కొత్త పెన్షన్ల జాబితాలో చేర్చాల్సిన అర్హులైన పేదల వివరాలను అధికారులకు సమర్పించారు.
సాంకేతిక కారణాలు, ఇతర ఇబ్బందులతో పెన్షన్ నిలిచిపోయినవారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు త్వరితగతిన పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

