Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 5:07 PM కామరెడ్డిGeneral
అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి - Udayam
కామారెడ్డి జిల్లా అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...