వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: రేపటి గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి, ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మండల, పట్టణ, వార్డు అధ్యక్షులతో సమావేశమయ్యారు.
ఓటరు జాబితాలో పేర్లు పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన దరఖాస్తులు, అభ్యంతరాల విషయంలో సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

